హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి'

BPT: రెండో దశ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని, విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తూ.. పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్లు, వాలంటీర్లను ఉంచి మధ్యాహ్నం 2 గంటలకు లెక్కింపు ప్రారంభించాలన్నారు. 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు.