KRNL: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో 2 వేల మందికి పైగా పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు SP విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడమే పోలీసుల లక్ష్యమని SP పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రెండో విడత ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు


