హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏకగ్రీవాలతో ప్రజాస్వామ్యం ఖూనీ: MLC

VZM: ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్చాయుత వాతావరణంలో ఓటు వేయాలి కానీ ప్రలోభాలు ఉండకూడదని MLC ఇందుకూరి రఘురాజు పేర్కొన్నారు. శనివారం ఎస్‌.కోట మండలం బొడ్డవరలో మీడియాతో మాట్లాడుతూ.. ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. దేశమంతటా ఒకే ఎన్నికల విధానం అమలులోకి తీసుకురావాలని, ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని అందరూ గౌరవించాలన్నారు.