TPT: తిరుమలలోని గోగర్భం సమీపంలోని పార్వేట మండపంలో ఇవాళ మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్యన కార్తీక వనభోజన కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు తిరుమలలో కార్తీక వనభోజనం


