హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు!

BPT: క్రమశిక్షణ కమిటీ సూచనల మేరకు చీరాల నియోజకవర్గంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురు నేతలను సస్పెండ్ చేస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం పత్రిక ప్రకటన విడుదల చేసింది. పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కారణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.