ELR: RTC బస్సు ప్రమాదాల నివారణకు డ్రైవర్లు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని ఏలూరు DPTO ఎస్.కె. షబ్నం సూచించారు. శనివారం RTC MD కూన శశిధర్ ఆదేశాల మేరకు జిల్లాలోని డిపో మేనేజర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆన్కాల్, అద్దె బస్సుల డ్రైవర్ల వివరాలు, విధుల రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
RTC ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: DPTO


