KRNL: కల్లూరు అర్బన్ 27వ వార్డు సాయి వైభవ్ నగర్లో కార్పొరేటర్ మధుసూదన్ రావు నూతన కార్యాలయాన్ని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి సాయంత్రం ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, వార్డు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కార్యాలయం దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కార్పొరేటర్ అంబలి కాశి విశ్వనాథ్, ఇతర కార్పొరేటర్లు, TDP నాయకులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న గౌరు చరిత


