E.G: రాజానగరం మండలంలో జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 30వ తేదీన రాజానగరం మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో జేఏ ఝాన్సీ తెలిపారు. రాజానగరం మండలంలో ఓటు హక్కు ఉండి వేరొక మండలంలో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు రాజానగరంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటు

