హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో మొత్తం 34 పోలింగ్ కేంద్రాలు

పల్నాడు జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు మొత్తం 534 పోలింగ్ కేంద్రాలు, 52 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల కోసం 641 మంది పోలింగ్ అధికారులు, 641 మంది ఏపీవోలతో పాటు మొత్తం 1,728 మంది సిబ్బందిని నియమించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.