E.G: జిల్లాలోని అన్ని విద్యుత్తు రెవెన్యూ కార్యాలయాల్లోని విద్యుత్తు బిల్లుల కేంద్రాలు 29వ తేదీ ఆదివారం కూడా పని చేస్తాయని ఎస్ఈ కె.తిలక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యుత్తు వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి సంస్థకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లాలో విద్యుత్తు బిల్లులు చెల్లింపుకు అవకాశం

