ప్రకాశం: అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లో ఆదివారం రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 123 పంచాయతీలు, 1,020 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి, అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు


