NDL: సంజామల మండల పరిధిలోని ఏకగ్రీవం కాని నొస్సం, గిద్దలూరు, కానాల, నట్లకొత్తూరు, ఆకుమళ్ళ పంచాయతీల్లో ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సాల్మన్, తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. ఓటర్లు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి'


