NDL: అవుకు మండలం మెట్టుపల్లె సమీపంలోని శ్రీ లక్ష్మీ కదిరి నరసింహ స్వామి ఆలయాన్ని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి తన సతీమణి ఉమామహేశ్వరమ్మతో కలిసి రాత్రి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమం YCP నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి కాటసాని ప్రత్యేక పూజలు


