GNTR: మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల కౌంటింగ్ 30న జరగనున్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజంట్లతో వైసీపీ ఇంఛార్జ్ బుర్రుముక్కు వేణుగోపాలసోమిరెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో.. 30న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరగనున్న కౌంటింగ్‌పై ఏజంట్లకు తగిన సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థులు, కౌంటింగ్ ఏజంట్లతో వైసీపీ ఇంఛార్జ్ సమావేశం


