NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ధర్మపథం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శనివారం సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. వరంగల్‌కు చెందిన కొంపల్లి భ్రమరాంబ బృందం కొలవైతివా గణపతి, భైరవాష్టకం, శృంగార లహరి కీర్తన వంటి అంశాలను ప్రదర్శించింది. దర్శనానికి వచ్చిన భక్తులు కళాకారుల అభినయాన్ని ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై అలరించిన కూచిపూడి


