VSP: సెక్టార్-8 వాకర్స్ క్లబ్ సభా ప్రాంగణంలో ఇవాళ ఉదయం 6.30 నుంచి 10.30 వరకు ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. సీతమ్మధార కిమ్స్ ఆసుపత్రి వైద్యుల నేతృత్వంలో ప్రాథమిక పరీక్షలతో పాటు పల్మనాలజీ వంటి ప్రత్యేక పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. కాలనీవాసులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధ్యక్షులు చొల్లంగి ప్రసాదరావు కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉచిత వైద్య శిబిరం


