SS: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నేడు కదిరి, పుట్టపర్తి డివిజన్ల పరిధిలోని 12 మండలాల్లో పోలింగ్ జరగనుంది. గాండ్లపెంట, కదిరి, ఎన్.పి.కుంట, నల్లచెరువు, తలుపుల, తనకల్లు, ఆమడగూరు, కొత్తచెరువు, బుక్కపట్నం, నల్లమాడ, ఓ.డి.చెరువు, పుట్టపర్తి మండలాల్లో 169 సర్పంచ్, 1,714 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడే 12 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు


