ATP: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నేడు గుత్తి, గుంతకల్లు, పామిడి, శింగనమల, నార్పల, పుట్లూరు, యల్లనూరు, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె మండలాల్లో పోలింగ్ జరగనుంది. 186 సర్పంచ్ స్థానాల్లో 51 ఏకగ్రీవం కాగా, మిగిలిన 135 సర్పంచ్, 825 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడే రెండో విడత పంచాయతీ ఎన్నికలు


