ATP: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ బుక్కరాయసముద్రం, శింగనమల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నేడు జరగనున్న ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లు, అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్


