నంద్యాల పట్టణంలోని 32వ వార్డు కౌన్సిలర్ ఎద్దు రోజమ్మ రాజీనామా చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. వైసీపీ బీపారం తీసుకుని గెలిచిన ఆమె టీడీపీ నాయకులతో కుమ్మక్కై వైఎస్ఆర్ పార్టీకి ద్రోహం చేసిందని వారు ఆరోపించారు. ఎద్దు రోజమ్మ వెంటనే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్లిపోవాలని ఆమెను కోరారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో వైసీపీ నాయకులు నిరసన


