GNTR: కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జడ్పీ ఛైర్పర్సన్ ధారా అరుణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచినట్లే, సర్పంచ్ ఎన్నికల్లో కూడా అండగా నిలవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాథ్యం: ఎమ్మెల్యే


