E.G: జనసైనికులు కూటమి ధర్మాన్ని విస్మరించవద్దని మంత్రి కందుల దుర్గేశ్ శనివారం ఆదేశించారు. డిసెంబర్ 2న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జనసైనికులు కూటమి ధర్మాన్ని విస్మరించవద్దు: మంత్రి కందుల


