హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిగి మండలంలో ఉషశ్రీ చరణ్ ఎన్నికల ప్రచారం

SS: శాసనకోట, కోడిగినహళ్లి, శ్రీరంగరాజుపల్లి, పరిగి, వనంపల్లి పంచాయతీలలో వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే అభ్యర్థులకు అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు.