హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేత పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి

PLD: చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమపట్నానికి చెందిన వైసీపీ నేత తోట శ్రీనివాసరావు తండ్రి తోట నాగేశ్వరరావు మృతి చెందగా, ఆయన నివాసానికి వెళ్లిన మాజీ మంత్రి విడదల రజిని పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.