SKLM: స్థానిక సంస్థల ఎన్నికల విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులపై సస్పెన్షన్‌తో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. అలసత్వం, నిర్లక్ష్యం సహించబోమన్నారు. విధుల ఉత్తర్వులు అందుకున్న ప్రతి ఒక్కరూ కేటాయించిన కేంద్రాల్లో తప్పనిసరిగా రిపోర్టు చేయాలన్నారు. తొలి దశలో గైర్హాజరైన వారికి నోటీసులు ఇచ్చామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల విధులకు గైర్హాజరయితే చర్యలు తప్పవు'


