హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసుల బందోబస్త్

ATP: జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 9 మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను పోలీసులు సందర్శించారు. ప్రజలు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను పోలీసులు పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, పటిష్ట భద్రతాచర్యల చేపట్టారు.