కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు శనివారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. అనంతరం ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావును మండలి బుద్ధప్రసాద్, జనసేన పార్టీ నియోజకవర్గ యువనాయకుడు మండలి వెంకట్రామ్ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
అవనిగడ్డ ఎమ్మెల్యేను కలిసిన ప్రభుత్వ విప్


