హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

42 మంది నిందితులు ఆరెస్ట్

ATP: కుందుర్పి మండల పరిధిలో ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఘర్షణలు, దాడులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి చోటు చేసుకుంది. దీనికి సంబంధించి నమోదు చేసిన కేసుల్లో భాగంగా శనివారం రాత్రి 42 మంది నిందితులను కుందుర్పి పోలీసులు ఆరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడ్తున్నట్లు పోలీసులు తెలిపారు.