CTR: స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)ను రద్దు చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదివరకు అర్జీదారులు దాఖలు చేసిన తమ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి 1100 నెంబరుకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు


