హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్న లక్ష్మాపురం బూత్ అధ్యక్షుడిగా అశోక్

BHNG: చిన్న లక్ష్మాపురం BJP 46వ బూత్ అధ్యక్షుడిగా అంకిరెడ్డి అశోక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.