డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలన్న NCP (శరద్‌చంద్ర పవార్) MPల నిర్ణయంపై శివసేన (UBT) MP సంజయ్ రౌత్ మండిపడ్డారు. కేంద్రానికి మద్దతు పలకడం మహారాష్ట్రకు ద్రోహం చేయడమేనన్నారు. మిత్రపక్షాలను అడగకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. బిల్లుకు అనుకూలంగా ఓటేసే MPలకు రూ.150 కోట్ల వరకు చెల్లింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తామన్నారు.
వార్తలు
'పవార్ పార్టీని మహా ప్రజలు క్షమించరు'


