హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభం

ఢిల్లీలో బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూపీ, పంజాబ్, గోవా, మణిపూర్ ఎన్నికలపై చర్చించనున్నారు.