మదురైలోని తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపై దీపం వెలిగించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ తమిళనాడు CS, DGP, మదురై కలెక్టర్, ఆలయ ట్రస్టీలకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. సీఎస్ వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. రేపటి దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు పర్యవేక్షించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 15కు వాయిదా వేసింది.
వార్తలు
కార్తీక దీపం వివాదం.. సీఎస్‌కు సుప్రీం ఆదేశం


