హైదరాబాద్: 28°C
వార్తలు

కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు.. MLA అరెస్ట్

తమిళనాడులోని మహిళా కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు పంపించారన్న ఆరోపణలపై టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అసభ్యకర సందేశాల అంశంపై బాధిత మహిళా ఐఏఎస్ అధికారి.. జిల్లా ఎస్పీ సహ్నాజ్‌కు నవంబర్ 23న అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఎమ్మెల్యేను అరెస్టు చేశారు.