BHNG: ఆలేరు మండలం సాయిగూడెం గ్రామపంచాయతీలో శుక్రవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను పంచాయతీ కార్యదర్శి గ్యార విజయకుమార్ వేగవంతం చేశారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా కల్పించడమే పథకం లక్ష్యమని సర్పంచ్ గ్యార కవిత సంపత్ తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
సాయిగూడెంలో ఇందిరమ్మ బీమా నమోదు


