హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యార్థిని పరిమళకు మరో రూ.6 లక్షల సాయం

NLG: జర్మనీలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న పేద విద్యార్థిని పరిమళకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరో రూ.6 లక్షల ఆర్థిక సాయం అందించారు. గతంలో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.10 లక్షలు అందించగా, డాక్యుమెంటేషన్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆమెకు మరోసారి అండగా నిలిచారు. సాయం అందించిన మంత్రికి పరిమళ వీడియో సందేశం ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.