PDPL: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం 412 బస్తాల పత్తి రాగా, 370.80 క్వింటాళ్ల విక్రయాలు జరిగినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. క్వింటాల్ పత్తి కనిష్ట ధర రూ. 8,761 కాగా మోడల్ ధర రూ. 8877, గరిష్ట ధర రూ. 9022 నమోదయింది. 116 మంది రైతులు పత్తిని విక్రయానికి తీసుకు వచ్చినట్లు ప్రవీణ్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణ
వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి ధరలు


