SRD: రాహుల్ గాంధీ ఫొటోకు మాంసాహారం తినిపిస్తూ బీఆర్ఎస్ నాయకులు మన్నె క్రిశాంక్ తదితరులు చేసిన చర్యలను పటాన్‌చేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొల్కూరి నరసింహారెడ్డి ఖండించారు. ఈ ఘటనపై సీఐ రవీందర్‌కు ఫిర్యాదు చేసి, బీఎన్ఎస్ 299, 196, 197, 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
తెలంగాణ
బీఆర్ఎస్ చర్యలను ఖండించిన కాంగ్రెస్ నేతలు


