హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 29న ఉచిత కంటి వైద్య శిబిరం

WGL: నర్సంపేట(M)లోని మాదన్నపేటలో జనతా ట్రస్ట్, శంకర ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 29న మాదన్నపేట జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత కంటి పరీక్షలు, ఉచిత కళ్లద్దాలు, అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు చేస్తారు. ఆధార్ కార్డు తీసుకురావాలని జనతా ట్రస్ట్ ఛైర్మన్ డా. రాణా ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.