మంచిర్యాల జిల్లాలోని జన్నారం దండేపల్లి మండలంలో ఉన్న పలు రైస్ మిల్లులను కలెక్టర్ కుమార్ దీపక్ తనిఖీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన దండేపల్లి మండలంలోని లింగాపూర్, జన్నారం మండలంలోని మొర్రిగూడ గ్రామ శివారులో ఉన్న రైస్ మిల్లులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన సిఎంఆర్ బియ్యం నిల్వలను ప్రభుత్వానికి త్వరగా అప్పగించాలని సూచించారు.
తెలంగాణ
రైస్ మిల్లులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు


