ప్రకాశం: బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో జేసీ కల్పనా కుమారితో కలిసి పాల్గొన్నారు. ఈ ఏడాది జిల్లాలో బాల్య వివాహాలకు సంబంధించి 87 ఫిరాదులు రాగా, అన్నింటినీ అడ్డుకున్నట్లు ICDS పీడీ పద్మాసునంద తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి '


