SRD: కంగ్టి మండల బాన్సువాడ గ్రామ పంచాయతీ మండల ఎంపీడీఓ సుభాష్ చంద్రగౌడ్ ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం గ్రామంలో పర్యటించి మురికి కాలువలు పారిశుద్ధ్య నిర్వహణ డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, చెక్‌డాంలను పరిశీలించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో బస్వరాజ్, సౌజన్య మాణిక్ రెడ్డి, కార్యదర్శి సుధీర్, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.
తెలంగాణ
బాన్సువాడ గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో


