HYD: HCUలో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గచ్చిబౌలి పోలీసులు సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడారు. సూసైడ్ నోట్ రాసి కనిపించకుండా పోయినట్లు డయల్ 112కు సమాచారం అందడంతో పోలీసులు ఎల్మెన్ హాస్టల్కు చేరుకున్నారు. మూడో అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నిస్తున్న ఎంఎస్సీ సైకాలజీ మూడో సంవత్సరం విద్యార్థి అభినవ్ లక్రా (21)ను సురక్షితంగా రక్షించారు.
తెలంగాణ
మూడో అంతస్తు నుంచి దూకబోతుండగా..


