హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జన సైనికుల ఆత్మీయ కలయికలో ఎమ్మెల్యే

VSP: పెందుర్తి మండలంలోని GVMC 113వ వార్డులో జన సైనికుల ఆత్మీయ కలయిక శుక్రవారం జరిగింది. పెందుర్తి MLA పంచకర్ల రమేష్ బాబు పాల్గొని, నూతనంగా ఎన్నికైన జనసేన కార్పొరేటర్‌లను ఘనంగా సత్కరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా కూటమి ధర్మం తప్పకుండా పాటించాలన్నారు.