హైదరాబాద్: 28°C
తెలంగాణ

అల్లాపూర్: MLA మాధవరం కృష్ణారావు ఆగ్రహం

MDCL: అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సర్వే నంబర్ 18లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం ప్రాంతంలో పర్యటించారు. అసంపూర్తిగా ఉన్న సీవరేజ్ పైపులైన్ పనులపై అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. వెంటనే పనులు పూర్తి చేసి, ఇళ్లలోకి నీరు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.