VKB: బంట్వారం మండలం తోర్మామిడిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. సర్పంచ్ సంజీవయ్య, ఎంపీడీవో రాములు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. గ్రామంలోని అర్హులైన కుటుంబాలకు పథకం ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అర్హత కలిగిన కుటుంబాలు అవసరమైన పత్రాలతో బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం


