హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిక్షణార్థులకు యూనిఫాంలు, పుస్తకాల పంపిణ

MLG: ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ములుగులో నిర్వహిస్తున్న స్కిల్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏపీవో రాంబాబు సందర్శించారు. శిక్షణార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, స్టడీ కిట్లు పంపిణీ చేశారు. యువత నైపుణ్యాలు పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు కేవలం మార్కులపై అధారపడితే కష్టమని, అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు.