NRPT: మరికల్ మండల కేంద్రంలోని దత్త నగర్ కాలనీకి చెందిన మహిళలు శుక్రవారం కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామూహిక వనభోజనాలను చేశారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనం చేయడం ఆనవాయితిగా వస్తుందని ఉచ్చోల వెంకటేష్ తెలిపారు. దత్త నగర్ కాలనీ మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా కార్తీక మాస పూజలు


