MDK: మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన చేగురి సాయి తేజ రెడ్డి (తండ్రి రాజేందర్ రెడ్డి) భారతదేశ చరిత్ర పోటీల్లో ప్రథమ బహుమతి సాధించాడు. ప్రభుత్వ కోటాలో సీటు పొంది వరంగల్ కిడ్స్ కాలేజీ తరఫున రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో పోటీ పడి సత్తా చాటాడు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ప్రముఖులు అతన్ని అభినందించారు.
తెలంగాణ
భారతదేశ చరిత్ర పోటీల్లో లక్ష్మాపూర్ విద్యార్థి సత్తా


