హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్‌లో 'ఆపరేషన్ థండర్' మాక్ డ్రిల్!

VSP: సీ విజిల్-2026లో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఆక్టోపస్ కమాండోలు 'ఆపరేషన్ థండర్' మాక్ డ్రిల్ నిర్వహించారు. L&DC భవనంలో ఉగ్రవాదులు చొరబడి బందీలుగా పట్టుకున్నట్లు సృష్టించిన సన్నివేశంలో కమాండోలు స్పందించి ఉగ్రవాదులను నిర్వీర్యం చేసి బందీలను సురక్షితంగా రక్షించారు. ఇందులో పోలీస్, సీఐఎస్ఎఫ్, ఫైర్, వైద్య, భద్రతా అధికారులు పాల్గొన్నారు.